వైభవంగా…శివకుమారస్వామి శతాధిక వేడుక

THE NEWS INDIA(TNI)..ధ్యాత్మిక జీవనమే మహా బలంగా నేటికీ తన పనులు తనే చేసుకుంటూ భక్తులకు …డిచే దేవుడిగా కన్నడనాట విఖ్యాతినొందిన తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి తన 111వ పుట్టినరోజు వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. వేల మంది కదలివచ్చి మఠం మహామండప ప్రాంగణంలో ప్రత్యేక కీర్తనలు, భజనలతో ఆధ్యాత్మికానందాన్ని ప్రతిధ్వనింప చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తరించిన వేర్వేరు మఠాల అధిపతులు కదలివచ్చి ప్రత్యేక వేదికపై శివకుమారుడికి పుష్పాభిషేకంతో భక్తిని చాటారు..

Related posts

Leave a Comment