ఎక్కడ వున్నాం…ఇది ఆంధ్రానా లేదా బీహార్ రా..!!

న్యూస్ ఇండియా 24/7 న్యూస్ నెట్వర్క్…. *మత్తులో జోగుతున్నఉపాధ్యాయులు *గిరిజన ప్రాంతంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు లేవు *గిరిజన విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నా ఉపాధ్యాయులు *భవిష్యత్ కార్యాచరణ… ముఖ్యమంత్రే నిర్ణయించాలి *వీరికి ప్రభుత్వం లేదా… వీరే ప్రభువుల,  తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలానికి చెందిన ఇసుక పట్ల గ్రామం పాఠశాలల దుస్థితిని చూస్తే ప్రభుత్వ పనితీరుకి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అనే నినాదంతో లక్షలాది రూపాయలను జీతభత్యాలు వెచ్చిస్తూ క్వాలిటీ గల విద్యను అందించాలనే ఉద్దేశంతో గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులను భావితరాల పౌరులుగా తీర్చిదిద్దాలి అనే ఎంతో దృఢసంకల్పంతో పనిచేస్తుంది.కానీ తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ పరిధిలో కొన్ని గ్రామాల్లో… ఉదాహరణకు ఇసుక పట్ల గ్రామానికి చెందిన  ప్రభుత్వ పాఠశాలకు గ్రహణం పట్టింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తు…

Read More