మైసూరు దసరా ఉత్సవాలు…. ప్రత్యేక సంగమం !

న్యూస్ ఇండియా 24/7నేషనల్ న్యూస్ నెట్వర్క్…మైసూరు: మైసూరు దసరా ఉత్సవాలు అంటే రాజభాగోల ఊరేగింపులు మాత్రమే కాదు. మైసూరు దసరా ఓ చరిత్ర, అదో కల, సాహిత్యం, క్రీడలు, సంసృతి, సాంప్రధాయాలు కలబోసిన ప్రత్యేక సంగమం. కర్ణాటక సంసృతి, సాంప్రధాయాలు, భారతదేశ సంసృతి, సాంప్రధాయాలుకు అద్దం పడుతూ మైసూరు దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆదునిక సాంప్రధాయలకు అనుగుణంగా మైసూరు దసరా ఉత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి. మైసూరు దసరా ఉత్సవాలకు నాలుగు దశాభ్దాల చరిత్ర ఉంది. మైసూరు దసరా ఉత్సవాల సందర్బంగా చాముండిదేవిని 9 అవతారాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేస్తారు. మైసూరు దసరా ఉత్సవాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. చాముండేశ్వరి దేవి మైసూరు మహారాజులు తమ ఇంటి దేవతగా పూజిస్తారు.
26 కాలాల ఒడయార్ లు ….

 1399 నుంచి 1970 సంవత్సరం వరకు 26 కలాలకు చెందిన ఒడయార్ లు మైసూరు మహా సామ్రాంజ్యాన్ని పరిపాలించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మైసూరు మహా సామ్రాజ్యం ప్రత్యేకంగా ఉండేది. రిపబ్లిక్ డే సందర్బంగా 1970లో మైసూరు మహా సామ్రాజ్యం భారతదేశంలో విలీనం అయ్యింది.

Related posts

Leave a Comment