ఆత్మకూరుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న… వైసీపీ!!

 న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్...( అమరావతి) చలో ఆత్మకూరు యాత్ర చేపట్టేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఉదయం 10 గంటలకు వైసీపీ కార్యాలయం నుంచి ఆత్మకూరుకు ర్యాలీగా వెళ్లేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. వైసీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమాలను చేపడుతుండడంతో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది.

Related posts

Leave a Comment