ఉపాధి పనులు కల్పించండి అంటూ ఏపీడి లక్ష్మీనారాయణ ఏపీఓ భార్గవి కి వినతి పత్రం

0 56

ఏపీ39టీవీ న్యూస్
జూన్ 15
గుడిబండ:- మండలంలోని సీసీ గిరి గ్రామపంచాయతీ పరిధిలో గల గ్రామాలకు చెందిన నిరుపేద కూలీలు గత నెల నుండి ఉపాధిహామీ పథకంలోని కూలీలు ఉపాధి పనులు లేక చాలా అవస్థలు పడుతున్నారు ఈ క్రమంలో ఏపిడి లక్ష్మీనారాయణ ఏపీఓ భార్గవి లకు తెలుగుదేశం పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి మంజునాథ్ మాట్లాడుతూ ఉపాధి పనులు కల్పించాలంటూ వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు తిప్పేస్వామి చంద్రప్ప లక్ష్మమ్మ ఆల్లమ్మ ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy