తన గోతిలో తనే పడ్డ హల్వారాజ్ !!!

అనుకున్నాదోకటి, అయ్యిందోకటి..! తన గోతిలో తనే పడ్డ హల్వారాజ్ !!! అయిపోయింది..అంతా అయిపోయింది… ఏం జరక్కూడదని రవిబాబు అండ్ కో., అనుకున్నారో అదే అయ్యింది. భయ్యా రాజ్ న్యూస్ కి ఎంట్రీ ఇస్తారని, ఇక మెరుగైన సమాజ స్థాపన పార్ట్ 2 ఖాయమని రవిబాబు అలియాస్ ప్రకాష్ బాబు అభిమానులు కం కార్యకర్తలు ఆ-వే-శించారు. ఇటు ఫ్లవర్ గుర్తు కట్టర్ క్యాడర్ లో ఒక వర్గం కూడా రవిప్రకాష్ వచ్చి తెలంగాణా సీఎం కు చానెల్ ద్వారా చుచ్చు పోయిస్తాడని ఆశలు పెట్టుకున్నారు. రవన్నను ఛానెల్ కి రమ్మనే నంబర్ కంటే ఆంధ్ర కమ్మ-నిస్ట్ వాసనలున్న ప్రకాశంబాబు రావడం వ్యతిరేకించే వారే సంఘ్ మీడియా వింగ్ లో ఎక్కువని పువ్వు పార్టీ వర్గాలంటున్నాయి. అపశకునాలన్నింటిని దాటి అమావాస్య అర్ధరాత్రి స్టూడియో చూసుకెళ్లిన రవి ప్రకాశం బాబు…. మెల్లిమెల్లిగా…

Read More

హైకోర్టు విభజనకు ముందడుగు

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ నాటి హామీల అమలు, పెండింగ్ నిధుల మంజూరు అంశాలే ప్రధానంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తలపెట్టిన ఢిల్లీ పర్యటన ఫలితాలను సాధిస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు కేంద్ర మంత్రులను కలుస్తున్న సీఎంకు అందరినుంచీ సానుకూల సంకేతాలే వస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో శనివారం ప్రధానమంత్రిని కలిసి రాష్ర్టానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. జోనల్ వ్యవస్థకు ప్రధానమంత్రి నుంచి ఆమోదం పొందిన ఆయన.. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీలతో సమావేశమై పలు అంశాల అమలు గురించి చర్చించారు. స్పష్టమైన ఫలితాలను రాబట్టారు. జోనల్ వ్యవస్థకు కేంద్రం నుంచి తాజాగా క్లియరెన్స్ లభించగా.. ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ కూడా త్వరలోనే కొలిక్కి రానున్నది. ఈ వారంలోనే హైకోర్టు విభజన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తుందని కేంద్రం హామీ ఇచ్చింది. ఆస్తులు,…

Read More