తన గోతిలో తనే పడ్డ హల్వారాజ్ !!!

అనుకున్నాదోకటి, అయ్యిందోకటి..! తన గోతిలో తనే పడ్డ హల్వారాజ్ !!! అయిపోయింది..అంతా అయిపోయింది… ఏం జరక్కూడదని రవిబాబు అండ్ కో., అనుకున్నారో అదే అయ్యింది. భయ్యా రాజ్ న్యూస్ కి ఎంట్రీ ఇస్తారని, ఇక మెరుగైన సమాజ స్థాపన పార్ట్ 2 ఖాయమని రవిబాబు అలియాస్ ప్రకాష్ బాబు అభిమానులు కం కార్యకర్తలు ఆ-వే-శించారు. ఇటు ఫ్లవర్ గుర్తు కట్టర్ క్యాడర్ లో ఒక వర్గం కూడా రవిప్రకాష్ వచ్చి తెలంగాణా సీఎం కు చానెల్ ద్వారా చుచ్చు పోయిస్తాడని ఆశలు పెట్టుకున్నారు. రవన్నను ఛానెల్ కి రమ్మనే నంబర్ కంటే ఆంధ్ర కమ్మ-నిస్ట్ వాసనలున్న ప్రకాశంబాబు రావడం వ్యతిరేకించే వారే సంఘ్ మీడియా వింగ్ లో ఎక్కువని పువ్వు పార్టీ వర్గాలంటున్నాయి. అపశకునాలన్నింటిని దాటి అమావాస్య అర్ధరాత్రి స్టూడియో చూసుకెళ్లిన రవి ప్రకాశం బాబు…. మెల్లిమెల్లిగా…

Read More

మిత్రమా… నన్ను వాడుకో: కేసీఆర్ కు మోత్కుపల్లి బంపరాఫర్

కేసీఆర్ కు దగ్గర కావాలని చూస్తున్న మోత్కుపల్లి అవకాశం ఇస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లనూ గెలిపిస్తా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలను పీడిస్తున్నారన్న మోత్కుపల్లి తెలుగుదేశం పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన మోత్కుపల్లి నర్సిహంలు, ఇప్పుడు కేసీఆర్ కు దగ్గర కావాలని భావిస్తున్నారు. గత కొంతకాలంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై విమర్శలు గుప్పిస్తున్న ఆయన, తాజాగా యాదగిరిగుట్టలో మాట్లాడుతూ కేసీఆర్ కు బంపరాఫర్ ఇచ్చారు. కేసీఆర్ ను మిత్రుడిగా సంబోధించిన ఆయన, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను వాడుకుంటే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 12 సీట్లనూ గెలిపించి టీఆర్ఎస్ చేతిలో పెడతానని అన్నారు. కేసీఆర్ తనకు చాలాకాలంగా తెలుసునని, ఆయన స్నేహం, చూపించే ప్రేమ నిజమని నమ్మానని అన్నారు. అయితే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ప్రజల రక్తాన్ని జలగల మాదిరిగా పీల్చుతున్నారని తెలిపారు. కేసీఆర్…

Read More

6వ తేదీన రద్దుకానున్న తెలంగాణ అసెంబ్లీ?

ప్రగతి నివేదన సభ తరువాత అసెంబ్లీ సమావేశాలు రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 8లోగా ఎన్నికలు కోరుకుంటున్న సర్కారు! వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్ శివార్లలోని కొంగర కలాన్ లో ప్రగతి నివేదన సభ జరిగిన తరువాత, నాలుగు రోజుల వ్యవధిలోనే అంటే, 6వ తేదీన తెలంగాణ అసెంబ్లీ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. అంతకు ఒక్క రోజు ముందు అసెంబ్లీ సమావేశమవుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ కాలపరిమితికి కనీసం ఆరు నెలల ముందు రద్దు చేస్తే, ముందస్తు వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ 2014 జూన్ 8న కొలువుదీరింది కాబట్టి, ఆ తేదీకి ఆరు నెలల ముందు అంటే, డిసెంబర్ 8లోగా అసెంబ్లీని రద్దు చేస్తే, ఆరు నెలల సమయం ఉంటుంది. కానీ,…

Read More