రాజ్ న్యూస్ ఛైర్మెన్ గా రవిబాబు కు ఊస్టింగ్ ?

రాజ్ న్యూస్ ఛైర్మెన్ గా రవిబాబు కు ఊస్టింగ్ రాజ్ న్యూస్ తెలుగు టేకోవర్ చేసిన బిజెపి నేత నరోత్తం రెడ్డి ఛానల్ మేనేజ్మెంట్ తో కొత్త అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిసింది. రవిప్రకాష్ చైర్మన్ గా చెన్నైలోని యాజమాన్యం చేసిన అగ్రిమెంట్ పై బీజేపీ, నరోత్తం రెడ్డిల సీరియస్ అబ్జెక్ష‌న్‌ రైజ్ చేసినట్లు భోగట్టా. పెట్టుబడి పెట్టింది తామైతే, అగ్రిమెంట్లో రవిప్రకాష్ చైర్మన్ గా ఎలా ఉంటాడాని నరోత్తంరెడ్డి సీరియస్సయ్యిండట. కొత్త చైర్మన్ గా తమ తరుపున మరో వ్యక్తితో యాజమాన్యంతో మరో ఒప్పందానికి బీజేపీ నాయకులు రంగం సిద్ధం చేశారు. నేడో రేపో ఈ దిశలో అగ్రిమెంట్ ఖాయం కావచ్చని కమలం పార్టీ లోని కట్టర్ సంఘ్ కార్యకర్తలు చెబుతున్నారు. గతంలో హిందూత్వ వాదులపై రవిప్రకాష్ ఓవర్ యాక్షన్ మీద సంఘ్ సానుభూతిపరులు కోపంగా ఉన్నారు.…

Read More

తన గోతిలో తనే పడ్డ హల్వారాజ్ !!!

అనుకున్నాదోకటి, అయ్యిందోకటి..! తన గోతిలో తనే పడ్డ హల్వారాజ్ !!! అయిపోయింది..అంతా అయిపోయింది… ఏం జరక్కూడదని రవిబాబు అండ్ కో., అనుకున్నారో అదే అయ్యింది. భయ్యా రాజ్ న్యూస్ కి ఎంట్రీ ఇస్తారని, ఇక మెరుగైన సమాజ స్థాపన పార్ట్ 2 ఖాయమని రవిబాబు అలియాస్ ప్రకాష్ బాబు అభిమానులు కం కార్యకర్తలు ఆ-వే-శించారు. ఇటు ఫ్లవర్ గుర్తు కట్టర్ క్యాడర్ లో ఒక వర్గం కూడా రవిప్రకాష్ వచ్చి తెలంగాణా సీఎం కు చానెల్ ద్వారా చుచ్చు పోయిస్తాడని ఆశలు పెట్టుకున్నారు. రవన్నను ఛానెల్ కి రమ్మనే నంబర్ కంటే ఆంధ్ర కమ్మ-నిస్ట్ వాసనలున్న ప్రకాశంబాబు రావడం వ్యతిరేకించే వారే సంఘ్ మీడియా వింగ్ లో ఎక్కువని పువ్వు పార్టీ వర్గాలంటున్నాయి. అపశకునాలన్నింటిని దాటి అమావాస్య అర్ధరాత్రి స్టూడియో చూసుకెళ్లిన రవి ప్రకాశం బాబు…. మెల్లిమెల్లిగా…

Read More

“రాఫెల్ డీల్‌ “కీలక ఆధారాలను బయటపెట్టిన ఫ్రాన్స్ మీడియా!

raphel deal,bjp,france media,reliance

రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేర్చుకోవాల్సిందేనని నిబంధన ఆధారాలు బయటపెట్టిన ఫ్రాన్స్ మీడియా కాంగ్రెస్‌కు కొత్త అస్త్రం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో అందుకు బలం చేకూర్చేలా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ‘డీల్’లో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేర్చుకోవడం తప్పనిసరి అంటూ ప్రభుత్వం పెట్టిన నిబంధనకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన పత్రాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ఆన్‌లైన్ పరిశోధనాత్మక పత్రిక ‘మీడియా పార్ట్’ బయటపెట్టింది. రిలయన్స్‌ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేర్చుకోవాలని ప్రతిపాదించింది భారత ప్రభుత్వమేనంటూ ఇటీవల ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు బాంబు పేల్చారు. అయితే, రిలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలన్నది తమ సొంత నిర్ణయమేనంటూ డసో ఏవియేషన్ తేల్చి చెప్పింది. ఇప్పుడు రిలయన్స్ డిఫెన్స్‌ను తప్పనిసరిగా భాగస్వామిగా చేర్చుకోవాలంటూ ప్రభుత్వం…

Read More

ఆ ఖర్మ మాకు పట్టలేదు.. అదంతా చంద్రబాబు కుట్ర!: కేటీఆర్

telangana it minister fires on ap cm chandrababu naidu

బీజేపీతో రహస్య అవగాహన ఉందనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని టీఆర్ఎస్ నేత కేటీఆర్ తేల్చి చెప్పారు. అంత ఖర్మ తమకు పట్టలేదన్నారు. గత ఎన్నికల్లో కేవలం ఐదు అసెంబ్లీ స్థానాల్లోనే బీజేపీ విజయం సాధించిందని, కానీ ఒక్క కార్పొరేటర్‌నూ గెలిపించుకోలేకపోయిన దుస్థితిలో ఉన్న ఆ పార్టీతో తమకు రహస్య అవగాహన ఏంటని ప్రశ్నించారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తమకు ఎటువంటి అవగాహన, పొత్తు, సంబంధం లేవన్నారు. ఇదంతా ఏపీ సీఎం చంద్రబాబు కుట్రేనని, బీజేపీతో తమకు సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలతో మోదీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. అసలు బీజేపీతో అవగాహన కుదుర్చుకోవాలన్న ఆలోచనే తమకు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. Tags: telangana, it minister , fires, ap cm , chandrababu…

Read More