ముద్రగడ పై …ఉమ్మారెడ్డి కౌంటర్!!!

THE NEWS INDIA (TNILIVET.V)…కాపు ఉద్యమం జోరుగా నడుస్తున్న వేళ యూటర్న్ ఎందుకు తీసుకున్నారో చెప్పాలని ఆ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. కాపు ఉద్యమానికి వైసీపీ తొలి నుంచి అండగా ఉందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ఉద్యమాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు. చంద్రబాబుతో చేతులు కలిపి ఉద్యమాన్ని బలహీనపరిచారని అన్నారు.  

Related posts

Leave a Comment