8మంది విద్యార్థుల దుర్మరణం

తమిళనాడులోని తేని జిల్లా కురంగణి ప్రాంతానికి పర్వతారోహణకు వెళ్లిన వారిలో అయిదుగురు విద్యార్థినులు, మరో ముగ్గురు విద్యార్థులు మొత్తం 8 మంది మృతి చెందారు. 18 గాయపడ్డారు. పర్వతావరోణ శిక్షణ సయమంలో ఆకస్మిక కార్చిచ్చుతో ఈ దుర్ఘటన ఆదివారం తమిళనాడులో జరిగిన విషయం విదితమే. 25 మంది విద్యార్థినులు మున్నార్‌ ప్రాంతంలోని సూర్యనెల్లి నుంచి పర్వతారోహణ శిక్షణ కోసం వెళ్లి, వారు కొండెక్కే సమయంలో అడవిలో కార్చిచ్చు రేగింది. మంది విద్యార్థినులను హెలికాప్టర్లతో రక్షించామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్విట్టర్‌లో తెలిపారు. గాయపడ్డవారికి ఆసుపత్రికి చేర్చారు. కార్చిచ్చును అదుపు చేసే ప్రయత్నాలూ కొనసాగుతున్నాయి.

Related posts

Leave a Comment