గుండెపోటుతో సర్పంచ్‌ మృతి

 ఉంద్యాల గ్రామసర్పంచి గురువారం అర్థరాత్రి గొల్ల అనంతమ్మ(56) గుండెపోటుతో మృతి చెందారు. ఆమె కొంత కాలంగా గుండెపోటుతో బాధపడుతూ చికిత్స చేయించుకుంటున్నారు. అర్థరాత్రి మరోసారి గుండెపోటు రావటంతో ఆసుపత్రికి తీసుకువెళటంతో మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Related posts

Leave a Comment