రవిప్రకాష్ కూడా పీకే’స్తాడా..?

రవిప్రకాష్ కూడా పీకే’స్తాడా..? ****************** రాజ్ న్యూస్ లో రీసెంట్ గా లెగ్గుపెట్టిన రవిబాబు ఎలియాస్ రవిప్రకాష్ హిడెన్ ఎజెండా ఏంటి? రవిబాబు క్లోజ్ సర్కిల్స్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతోంది. తెలంగాణా అండ్ ఆంధ్రా లలో తన మొఖం ఎలాగు చూపించే పరిస్థితి లేదని రవిప్రకాష్ ఓ కంక్లూజన్ కు వచ్చాడంట. తెలుగు రాష్ట్రాల్లో తన మొఖం చెల్లకుండా చేసినోళ్ల మీద ఎలాగైనా రీవేంజ్ కోసం ఏదో ఒకటి చేసేయ్యలని రవిబాబు బర్నయిపోతున్నడంట. ఏ ఛానలైనా తెలుగు స్టేట్స్ లో తన బోమ్మ చూపిస్తే బాక్సు పగిలిపోద్దాని తెలిసిపోవడంతో మరో రూట్లో టీవీ అప్పియరెన్స్ కోసం ఆర్పీ తహతహలాడుతున్న ట్లు సారు భక్తులు చెబుతున్నారు. ” సారు తోపు ! సారు తురుమ్ ! అన్నిటికిమించి సారు సర్వాంతర్యామి ! ఎక్కడైనా ఉండగలడు…ఏమైనా చేయగలడు…ఎన్నో జీవితాలకు…

Read More