వైసిపిలో గన్నవరం హీట్ పెరిగిపోతోందా ?

Is Gannavaram Heat Rising In YCP

అధికార పార్టీ వైసిపిలో గన్నవరం రాజకీయాల హీట్ పెరిగిపోతోంది. మామూలుగా ప్రశంతాంగా ఉండే నియోజకవర్గంలో ఎంఎల్ఏ వల్లభేనేని వంశీ వైసీపీ చేరడంతో హీట్ పెరిగిపోతోందనే ఆరోపణలు కూడా పెరిగిపోతున్నాయి. టీడీపీ తరపున మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వంశీ చంద్రబాబునాయుడుపై తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు తర్వాత వైసిపికి దగ్గరైపోయారు. ఎప్పుడైతే వైసిపికి వంశీ దగ్గరైపోయారో వెంటనే అధికారపార్టీలో రాజకీయాలు మొదలైపోయాయి. దాంతో వంశీ కేంద్రంగా అధికారపార్టీలో రోజురోజుకు వివాదాలు పెరిగిపోతున్నాయి. వంశీ ఎంటర్ కాకముందు వైసిపిలో దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలుండేవి. ఇద్దరు నేతల మధ్య పెద్ద సఖ్యత లేకపోయినా గొడవలు పడేంత శతృత్వం కూడా లేదు. అందులోను చాలా కాలం తర్వాత దుట్టా యాక్టివ్ అయ్యారు కాబట్టి గ్రూపులు పెద్దగా బయటపడకుండానే పార్టీ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే వంశీ వైసిపికి దగ్గరగా జరగటంతో ముందుగా…

Read More

క్యాబినెట్ సమావేశం ఎందుకు వాయిదా పడుతోంది ?

today ap cabinet meeting highlights

ఈనెల 8వ తేదీన జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మళ్ళీ వాయిదాపడింది. ప్రతి నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు జరగాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నిర్ణయానికి తగ్గట్లుగానే గడచిన 16 మాసాలుగా క్యాబినెట్ మీటింగ్ లు జరుగుతున్న విషయం అందరు చూస్తున్నదే. కానీ సెప్టెంబర్ లో జరగాల్సిన రెండో సమావేశం మాత్రం ఇప్పటికి వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. పోయిన నెలలో రెండో క్యాబినెట్ మీటింగ్ 25వ తేదీన జరగాల్సుంది. అయితే అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. సరే అక్టోబర్ 1వ తేదీన సమావేశం జరుగుతుంది కదా అని అనుకుంటే చివరి నిముషంలో దాన్ని కూడా వాయిదే వేశారు. సెప్టెంబర్ 30వ తేదీన ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే అక్టోబర్ 8వ తేదీకి…

Read More

దసరాను వదిలేద్దాం.. దీపావళికి చూద్దాం

టాలీవుడ్‌కు సంబంధించినంత వరకు సినిమాల విడుదలకు అత్యంత ఆకర్షణీయమైన పండుగ సీజన్లలో మొదటిది సంక్రాంతి కాగా.. రెండోది దసరా. ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో బాక్సాఫీస్ మోత మోగిపోయింది. కానీ దసరాకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా తల్లకిందులైపోయింది. ఈసారి పెద్ద సినిమాల సంగతలా ఉంచితే చిన్న సినిమాలైనా కొత్తవి విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఏడు నెలలు మూత పడి ఉన్న థియేటర్లను దసరాకు పది రోజుల ముందు, అంటే అక్టోబరు 15న పున:ప్రారంభించబోతున్నారు. కానీ వెంటనే కొత్త సినిమాలు ఏవీ రిలీజయ్యే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. దసరా సీజన్లో రిలీజ్ కోసం సినిమాలు పోటీ పడే అవకాశమే లేదు. థియేటర్లు తెరుస్తున్నాం.. ఎన్ని కావాంటే అన్నిస్తాం కొత్త సినిమాలు రిలీజ్ చేయండి మహాప్రభో అని ఎగ్జిబిటర్లు అడుగుతున్నా విడుదల…

Read More