స్థానిక సంస్థల్లోజనసేన-బీజేపీ…..పోటీ

12న మేనిఫెస్టో…….  ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ-జనసేన వ్యుహారచన చేస్తున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సహా మున్సిపల్ ఎన్నికలు జరగబోతుండటంతో.. పొత్తుల ఎత్తులపై సమాలోచనలు చేశాయి. బీజేపీ చీఫ్ జేడీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులపై ప్రధానంగా డిస్కషన్ జరిగింది. శుక్రవారం రాత్రి జేపీ నడ్డా విందు ఇచ్చారు. పవన్ కల్యాణ్ సహా నాదెండ్ల మనోహర్, జీవీఎల్ నర్సింహారావు ప్రభృతులు సమావేశంలో పాల్గొన్నారు. ఎన్ని స్థానాలపై పోటీ చేయాలి, ఎలా ముందెళ్లాలనే అంశంపై డిస్కస్ చేసినట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో తమ కార్యాచరణ ఎలా ఉండబోతుందనే అంశంపై మీడియాకు క్లుప్తంగా మనోహర్ వివరించారు. ఇప్పటికే ఇరు పార్టీ నేతలతో టెలీ కాన్పరెన్స్ నిర్వహించినట్టు వివరించారు. ఈ నెల 8వ తేదీన విజయవాడలో…

Read More