ఆయుర్వేద ఉత్పత్తుల విక్రయానికి అమోజాన్ ప్రత్యేక సైట్

ఇండియా న్యూస్ టుడే 24/7నేషనల్ న్యూస్ నెట్వర్క్….ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేద ఉత్పత్తులను, ఆయుర్వేద చికిత్సను విశ్వ వ్యాప్తం చేయడానికి ప్రముఖ ఆన్ లైన్ విక్రయ సంస్థ అమెజాన్ ముందుకు వచ్చింది. ఆయుర్వేద ఉత్పత్తుల అమ్మకానికి  ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ను రూపొందిస్తోంది. ఇది కేవలం భారతీయ ఆయుర్వేద ఉత్పత్తుల తయారీదారులకోసమేనని పేర్కొంది. కేరళలో సీఐఐ(కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) నేతృత్వంలో నిర్వహించిన ‘గ్లోబల్ ఆయుర్వేద మీట్-2019’ సదస్సులో అమెజాన్ ఇండియా, గ్లోబల్ సెల్లింగ్ హెడ్ రచిత్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ప్రారంభించనున్నకొత్త సైట్ ఆయుర్వేద ఉత్పత్తిదారులకు మార్కెట్ పెంచుతుందని చెప్పారు. ఆయుర్వేదంతో పాటు హెర్బల్, బ్యూటీ ఉత్పత్తులు కూడా  అమెజాన్ కు ముఖ్యమని చెప్పారు. అమెజాన్లో ఆయుర్వేదానికి సంబంధించి భారత్ నుంచి 50,000కి పైగా సెల్లర్స్ ఉన్నారని వారందిరికీ కొత్త…

Read More

Delhi Public emergency: Schools to be shut till Nov 5; CM meets EPCA chief, readies for GRAP

THE NEWS INDIA 24/7 NATIONAL NEWS NETWORK….New Delhi, Nov 01: The Delhi government on Friday decided to shut all the schools in the national capital till November 5 in the wake of alarmingly high levels of pollution. The Air Quality in Delhi-NCR deteriorated to ‘Severe-Plus’ category. The EPCA earlier today banned construction activity till November 5 and totally prohibited the firecrackers for the entire winter season as the Air Quality Index (AQI) touched the 500 mark. A public health emergency has been declared in Delhi-NCR. The Delhi government has started…

Read More

ఏపీలో రైతులకి సర్కార్ శుభ వార్త

ఇండియా న్యూస్ టుడే 24/7నేషనల్ న్యూస్ నెట్వర్క్…రైతుల విత్తనోత్పత్తికి ప్రోత్సాహం అందిస్తామని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఏపీ సీడ్స్ రైతులతో ఎంవోయూ చేసుకుంటుందని ఆయన ప్రకటించారు. ఈ విధానంతో అన్నదాతలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక…రాష్ట్రంలోని అన్ని పంటలను ఈ-క్రాప్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు మంత్రి. దీని కోసం గ్రామ స్థాయిలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కు టాబ్ లు అందిస్తామని అన్నారు. ఉచిత పంట బీమాలో ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు మంత్రి కన్నబాబు. రైతులకు ఏ కష్టం రాకుండా చూడాలని జగన్ ఆదేశించినట్టు కన్నబాబు పేర్కోన్నారు. ఈరోజు వ్యవసాయశాఖపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం, వ్యవసాయం, విత్తనాల పంపిణీ వంటిఅంశాలపై చర్చించారు. రబీ సీజన్‌లో పంటల పరిస్థితిపై…

Read More

‘ పసిడి ‘వార్తలపై స్పందించిన కేంద్రం

ఇండియా న్యూస్ టుడే 24/7నేషనల్ న్యూస్ నెట్వర్క్….(ఢిల్లీ) పరిమితికి మించి నిల్వ ఉన్న బంగారం వివరాలను స్వచ్ఛందంగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం క్షమాభిక్ష పథకాన్ని తీసుకువస్తుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని ఇవాళ కేంద్ర ఆర్థికశాఖ పేర్కొన్నది. గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్‌ను తీసుకువచ్చే ప్రతిపాదన ఐటీశాఖకు లేదని కేంద్రం వెల్లడించింది. బడ్జెట్ తయారీ సమయంలో ఇలాంటి వార్తలు వ్యాపిస్తుంటాయని కేంద్రం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ ప్రతినిధులతో గోల్డ్‌ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కూడా వార్తలు వెలుబడిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరమే ఈ బోర్డు ఏర్పాటయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని సన్నిహిత వర్గాల సమాచారం. కొనుగోలుదారులను ఆకర్షించేలా ఈ బోర్డు ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు, ప్రతిపాదనల్ని చేయనున్నది. అంతేగాక దేశంలో చట్టబద్ధంగా పసిడి నిల్వలు పెంపొందడానికీ కృషి…

Read More