శివసేనకు బీజేపీ బంపర్ ఆఫర్

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్….మహారాష్ట్రలో అధికారాన్ని చేజిచ్చుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీ తమ మిత్రపక్షమైన శివసేనకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా మహారాష్ట్ర లో బీజేఎల్పీ నేతగా ఫడ్నవీస్ ను ఎంపిక చేసింది. ఈ క్రమంలో శాసనసభాపక్షనేతగా ఫడ్నవీస్ ను ఏకగ్రీవంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. సీఎం పదవీపై పట్టు వదలని శివసేనకు బీజేపీ బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఈ ఆఫర్ లో భాగంగా డిప్యూటీ సీఎంతో పాటుగా పదమూడు మంత్రి పదవులను ఇస్తామని బీజేపీ ప్రకటించింది. అయితే మొదటి నుంచి సీఎం కుర్చీ కోసం ఆరాటపడుతున్న తాజా బీజేపీ ఆఫర్ పై శివసేన ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Read More

J&K ceases to be a state; two new UTs come into being

   THE NEWS INDIA 24/7 NATIONAL NEWS NETWORK…(Srinagar)Oct 31: In an important milestone in the history of J&K, the state was officially bifurcated into two Union Territories – Jammu and Kashmir and Ladakh – on the intervening night of October 30-31. The creation of the UTs of J&K and Ladakh coincides with the birth anniversary of country’s first Home Minister Sardar Vallabhbhai Patel, who is credited with the merger of over 560 princely states into the Union of India. IAS officers Girish Chandra Murmu and RK Mathur, who have been appointed…

Read More