3.41 లక్షల కోట్లు…ఏపీ అప్పులు : రిజర్వ్ బ్యాంక్….!!

THE NEWS INDIA 24/7 NATIONAL NEWS NETWORK….2020 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు రూ. 3.41 లక్షల కోట్లకు చేరుకోబోతున్నాయి. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై నిన్న ఆర్బీఐ గణాంకాలను విడుదల చేసింది. ప్రతి ఏటా సగటున రూ. 17 వేల కోట్ల పైచిలుకు చొప్పున… రానున్న ఐదేళ్లలో రూ. 89,994 కోట్లను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది.

Read More

ఎల్లుండి ఉదయం మోదీతో….కేసీఆర్‌,భేటీ

*ఎల్లుండి ఉదయం 11.30 గంటలకు మోదీతో భేటీ. * కేంద్రం నుంచి వచ్చే నిధులను పెంచాలని కోరనున్న సీఎం.. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి ఉదయం 11.30 గంటలకు  ప్రధాని మోదీతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో కేసీఆర్ చర్చించనున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను పెంచాలని కోరనున్నారు. అదే విధంగా కేంద్రం నుంచి వచ్చే నిధులను జాప్యం చేయకుండా విడుదల చేయాలని విన్నవించనున్నారు. రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలవనున్నారు.

Read More

మహాత్మా గాందీ ” మన జాతిపిత “….. ప్రపంచానికే ఆదర్శం

THE NEWS INDIA 24/7 NATIONAL NEWS NETWORK….{SPECIAL STORY}   మహాత్మా గాందీ… ఈ పేరు వింటేనే ఒక్క మన దేశమే కాకుండా యావత్తు ప్రపంచం లేచి నిలబడి మరీ సెల్యూట్ కొట్టేస్తోంది. విద్యార్థి దశ నుంచే తనదైన శైలి అహింసను ఆయుధంగా మలచుకుని గాంధీ కొనసాగించిన ప్రస్థానం నిజంగానే అజరామరమేనని చెప్పక తప్పదు. మన దేశానికి స్వాతంత్య్రం కోసం గాంధీ సాగించిన పోరాటం ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా నిలిచింది. ఏదో జయంతి వర్థంతి సందర్భాల్లో మాత్రమే ప్రస్తావించుకునే స్థాయిని దాటేసిన గాంధీ… నిత్యం యావత్తు మానవాళికి గుర్తుకు వచ్చే గొప్ప పోరాట యోధుడిగా పేరు సంపాదించారు. అలాంటి మహోన్నత వ్యక్తిత్వంతో కూడిన గాంధీ గురించి మనం ఇప్పుడు చాలా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. అదే గాంధీ 150వ జయంతి వేడుక. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారత మీడియాతో…

Read More

जानिए आज के पेट्रोल और डीजल के रेट

THE NEWS INDIA 24/7 NATIONAL HINDI  NEWS NETWORK….नई दिल्ली। बुधवार को पेट्रोल और डीजल दोनों के रेट में कोई बदलाव नहीं हुआ। आज दिल्ली में पेट्रोल का रेट 74.61 रुपये प्रति लीटर रहा। वहीं डीजल का रेट 67.49 रुपये प्रति लीटर रहा। सरकारी तेल कंपनियां कीमतों की समीक्षा करने के बाद प्रतिदिन पेट्रोल और डीजल के रेट तय करती हैं। इंडियन ऑयल, भारत पेट्रोलियम और हिंदुस्तान पेट्रोलियमम दैनिक आधार पर 6 बजे से पेट्रोल रेट और डीजल रेट में संशोधन करती हैं, और जारी करती हैं। -दिल्ली में अब एक…

Read More