రండి, కలిసిపోరాడదాం… రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ ఫోన్

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…. నల్లమలలో యురేనియం తవ్వకాలు వ్యతిరేకిస్తున్న పవన్ కల్యాణ్ ఈ నెల 16న అఖిలపక్ష సమావేశం జనసేనాని పవన్ కల్యాణ్ నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై అఖిలపక్షం ఏర్పాటుకు నడుంబిగించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న అఖిలపక్షం నిర్వహిస్తున్న సందర్భంగా పవన్ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. యురేనియం తవ్వకాలను నిరసిస్తూ కలిసి పోరాడదామని పవన్ ప్రతిపాదించారు. అంతేకాకుండా, అఖిలపక్ష సమావేశానికి రావాల్సిందిగా రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. పవన్ ఫోన్ కాల్ కు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అఖిలపక్ష సమావేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

Read More

Osama Bin Laden’s son Hamza bin Laden killed

THE NEWS INDIA 24/7 NATIONAL NEWS NETWORK…..Washington, Sep 14: US President Donald Trump has reportedly confirmed that Osama bin Laden’s son Hamza bin Laden had been killed. File photo Hamza Bin Laden was officially designated by the US as a global terrorist two years ago. He was widely seen as a potential successor to his father. US President Donald Trump has confirmed that Osama bin Laden’s son Hamza bin Laden had been killed. Reports quoted Trump as saying that Hamza was “killed in a United States counterterrorism operation in the…

Read More

టీడీపీపై అభిమానం ఉన్నవాళ్లు ముందుకు రావాలి: చంద్రబాబు

THE NEWS INDIA 24/7 NATIONAL NEWS NETWORK….టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చాన్నాళ్ల తర్వాత అడుగుపెట్టిన ఆయన తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. వారానికి ఒకసారి సమీక్ష చేస్తూ కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ లేదని అందరూ విమర్శిస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యల పట్ల ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని, తన ఆధ్వర్యంలోనే కమిటీ పనిచేస్తుందని వెల్లడించారు. తెలంగాణలో టీడీపీ ఉండడం చారిత్రక అవసరమని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొందరు నాయకులు పోయారు కానీ, కార్యకర్తలు మాత్రం పార్టీని వెన్నంటే ఉన్నారని కొనియాడారు. తెలంగాణలో ఎవరూ అధైర్యపడవద్దని,…

Read More

ప్రజా సేవకు జనసైనికులు పిలుపు…

 THE NEWS INDIA 24/7 NATIONAL NEWS NETWORK….ఫ్లాష్/ఫ్లాష్…..   తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణ 216 వెంబడి హైవే రోడ్డు నందుగల గుంతలు పూడ్చివేత కు పట్టణానికి చెందిన మహిపాల్ వీధి జనసైనికులు పిలుపునిచ్చారు.  గత పది సంవత్సరాల నుంచి, అమలాపురం మున్సిపాలిటీకి, రోడ్డు భవనాల శాఖ వారికి, విన్నపాలు విన్నవించుకొన్న… పట్టించుకునే నాధుడే లేక పోయారని, స్వయంగా రంగంలో దిగారు జనసైనికులు, దానిలో భాగంగా ఆదివారం నాడు గుంతల  పూడ్చివేత కు  పిలుపునిచ్చారు  జనసైనికులు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో ప్రమాదాలు సంభవించాయని, ప్రమాదాలకు గురై చనిపోయిన సందర్భాలు ఉన్నాయని, జన సైనికులకు గుర్తు చేశారు. ప్రజల శ్రేయస్సు ప్రజా అవసరాలు తీర్చడంలో జనసైనికులు ముందు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.

Read More