హైదరాబాదు గణేశ్ శోభాయాత్ర.. అతిథిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్

న్యూస్ ఇండియా నేషనల్ 24/7న్యూస్ నెట్వర్క్…హైదరాబాద్ నగరంలో గణేశ్ శోభాయాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 8 గంటలకు బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంతో శోభాయాత్రను ప్రారంభించనున్నట్టు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని పేర్కొంది. స్వామి ప్రజ్ఞానంద శోభాయాత్రలో పాల్గొంటారని తెలిపింది. బాలాపూర్ లడ్డూ వేలం తర్వాత ప్రారంభమయ్యే శోభాయాత్ర చాంద్రాయణగుట్ట, శాలిబండ, చార్మినార్‌ మీదుగా సాగుతుందని వివరించారు.శోభాయాత్రలో డీజేలు, సినిమా పాటలు, అసభ్య డాన్సులు చేయవద్దని, దేశభక్తి, దైవభక్తి పెంపొందించేలా భజనలు, కీర్తనలు, హరికథలు, బుర్ర కథలు ఏర్పాటు చేయాలని ఉత్సవ సమితి సూచించింది. ప్రతీ ఏడాది ఓ థీమ్ పెట్టుకుంటున్నట్టుగానే ఈసారి  జలియన్‌ వాలాబాగ్‌లో జరిగిన ఘటనను మననం చేసుకుంటూ ఊరేగింపు సాగాలన్నారు. వదంతులను నమ్మొద్దని సూచించారు.…

Read More

కేజ్రీకి సుప్రీం షాక్..ఫ్రీ మెట్రో జర్నీ కుదరదంతే!

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…  ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీలో శాంతి భద్రతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలంటూ కేంద్రంలో తనదైన శైలి పోరాటం చేసి అలసిపోయిన కేజ్రీ… త్వరలో ఢిల్లీ అసెంబ్లీ కి జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసిన పథకాలకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అడ్డు చెప్పేసింది. అసలే ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ… వైరి వర్గాలు సైలెంట్ గా ఉన్నా… సుప్రీంకోర్టు కొట్టిన దెబ్బ గట్టిగానే తగలడంతో ఇప్పుడు కేజ్రీ విలవిల్లాడిపోతున్నారనే చెప్పాలి. అసలు కేజ్రీ ప్లానేంటి దానిని సుప్రీంకోర్టు పెట్టిన అడ్డేమిటి? అన్న వివరాల్లోకి వెళితే… ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుసగా మూడోసారి విజయదుందుభి మోగించేందుకు కేజ్రీ పక్కాగానే…

Read More

Tell them they are part of India: SC to judges in Kerala

THE NEWS INDIA 24/7 NATIONAL NEWS NETWORK…. New Delhi, Sep 07: “Tell judges in Kerala that they are part of India,” the Supreme Court said while taking strong exception to the state high court’s tinkering of its 2017 verdict on right to conduct administration and prayers in churches in a dispute between two factions. The top court set aside the Kerala high court order that prayer services at the churches should be performed alternately by the two rival factions of the Malankara Church. The Supreme Court in 2017 said that prayer…

Read More