లోకేశ్‌కు కీల‌క ప‌ద‌వి ఇచ్చే యోచ‌న‌…లో చంద్రబాబు..!!

  న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…..టీడీపీ అధినేత చంద్ర‌బాబు 40 ఏళ్ల‌కు పైగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నారు. ఆయ‌న త‌న‌యుడు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నా..ఎమ్మెల్సీ ప‌ద‌వికే ప‌రిమితం అయ్యారు. ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఓడిన త‌రు వాత పార్టీలో యువ‌ర‌క్తం పెంచాల‌ని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా లోకేశ్ ను స‌మ‌ర్ధ‌వంతంగా తీర్చి దిద్దాల‌ని భావిస్తున్నారు. ఇందు కోసం లోకేశ్ కు పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు ఇవ్వాల‌ని అధినేత ఆలోచ‌న‌గా తెలుస్తోంది. చంద్ర‌బాబు స‌న్నిహితులు సైతం అదే సూచిస్తున్నారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యం లోనే అనేక ఆటు పోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని..దీని ద్వారా స‌హ‌జంగానే నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెరుగుతాయ‌ని చెబుతున్నారు. మంత్రిగా ప‌ని చేసినా లోకేశ్ కు రాజ‌కీయంగా పూర్తి స్థాయిలో నైపుణ్య‌త రాలేదు. దీంతో..ఇప్పుడు…

Read More

8మంది టీచర్లు సస్పెండ్.. మహబూబ్‌నగర్ కలెక్టర్‌..!!

 తనదైన స్టైల్లో దూసుకెళుతున్నయువ కలెక్టర్‌ రొనాల్డ్ రోస్. మహబూబ్‌నగర్ : ముక్కుసూటిగా మాట్లాడతారు.. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. డ్యూటీ మైండెడ్‌గా ఉండటమే గాకుండా ప్రభుత్వ ఉద్యోగులను పరుగులు పెట్టిస్తారు. అనుకున్న లక్ష్యాలు నెరవేరేలా అనుక్షణం తపిస్తారు. విధి నిర్వహణలో తేడా వస్తే ఎవరిని వదిలిపెట్టరు. సస్పెన్షన్ పేరుతో చెడుగుడు ఆడేస్తారు. యువ కలెక్టర్‌గా తనదైన స్టైల్లో దూసుకెళుతున్న రొనాల్డ్ రోస్.. తాను ఎక్కడ పనిచేసినా డ్యూటీ ముఖ్యం అంటారు. తాను పనిచేస్తూకిందిస్థాయి ఉద్యోగులతో పనిచేయిస్తారు. ఆ క్రమంలో తోక జాడిస్తే ఉద్యోగం ఊస్టింగ్ చేసేస్తారు. యువ కలెక్టర్.. డ్యూటీ మైండెడ్ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ వర్కింగ్ స్టైలే వేరు. సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై పట్టున్న ఈ యువ కలెక్టర్ విధి నిర్వహణలో చాలా సీరియస్‌గా ఉంటారు. ప్రభుత్వ లక్ష్యాలు…

Read More

PM Modi returns with Mann ki Baat today

THE NEWS INDIA 24/7 NATIONAL  NEWS NETWORK …New Delhi, June 30: Prime Minister Narendra Modi will return with his monthly radio broadcast ‘Mann ki Baat’ today. On February 24, days before the Lok Sabha elections were announced, he had suspended his monthly broadcast for March and April. Prime Minister Narendra Modi Confident of his return, PM Modi had said he will be back with the programme on the last Sunday of May.

Read More