జగన్ తొలి ప్రాధాన్యం ఏపీకి ప్రత్యేక హోదా ..

అందుకు ఓకే అంటేనే బీజేపీ ఆఫర్ స్వీకరించేది అని తేల్చేసిన జగన్ ఏపీ ప్రజల స్వప్నంఏపీకి ప్రత్యేక హోదా .. ఇక జగన్ బీజేపీతో సఖ్యంగా ఉండాలనుకున్నా ప్రత్యేక హోదా ఇస్తేనే అది సాధ్యం. అలాగని జగన్ కు ఎన్డీయేతో గత ప్రభుత్వంలా ఘర్షణకు దిగే ఆలోచన లేదు. కానీ ఎలాగైనా ప్రతేక హోదా సాధించే లక్ష్యంతో ఉన్న జగన్ ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామన్నా దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించి జగన్ ఆ పదవి తీసుకోటానికి నిరాకరించారు. ప్రతేక హోదా ఇస్తామని చెప్తే బీజేపీ ఆఫర్ తీసుకోటానికి అభ్యంతరం లేదని చెప్పారు. కేవలం సంకేతాలు పంపామని ఆఫర్ చెయ్యలేదంటున్న బీజేపీ .. ఆఫర్ కు నో అంటున్న వైసీపీ ఇక తాము వైసిపి డిప్యూటీ స్పీకర్…

Read More

జగన్ కు బీజేపీ ఆఫర్ .. డిప్యూటీ స్పీకర్ పదవికి నో చెప్పిన జగన్

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్ … ఒక పక్క రాష్ట్ర ప్రజల డిమాండ్ అయిన ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో కూడా జగన్ ప్రత్యేక హోదా డిమాండ్ ను గట్టిగా వినిపించారు . ఇక ఈ నేపధ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకోవడం వల్ల రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం ఉండదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎకు ఆ పదవి తీసుకోవడం వల్ల దగ్గరైనట్లు సంకేతాలు వెళ్తాయని, ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో దగ్గర అయితే దానివల్ల తనకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read More

ఏపీలో కమలం `కమ్మ` గా కమ్మేస్తోంది..!

న్యూస్ ఇండియా 24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్… తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కష్టసుఖాల్లో ప్రతిసారి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది కమ్మ సామాజిక వర్గం. టీడీపీకి ముందు నుంచి కొన్ని సామాజికవర్గాలు అండదండగా ఉంటూ వస్తున్నా కమ్మ సామాజిక వర్గం ఈ పార్టీని ఓన్ చేసుకున్నంతగా మిగిలిన సామాజికవర్గాలు ఓన్ చేసుకోలేదన్నది వాస్తవం. నాలుగు దశాబ్దాల పాటు ఈ సామాజిక వర్గం నుంచి పార్టీలో ఎంతోమంది ఎన్నో కీలకమైన పదవుల్లో ఎదిగారు. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు వీరంతా రాజకీయంగా తమ భవిష్యత్తు కోసం తమ దారి తాము చూసుకునే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టిడిపి నుంచి పార్టీ మారిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో సుజనా చౌదరి, గరికపాటి మోహనరావు ఇద్దరు ఇదే సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఇక…

Read More

అమ్మఒడి పథకంలో మరో మెలిక ఉందా..?

 న్యూస్ ఇండియా 24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…  అమ్మఒడి పథకంలో మరో మెలిక ఉందా..? దేశంలో నిరక్షరాస్యత 23శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో 33శాతంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి పథకం తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. అమ్మఒడి పథకంలో ఎలాంటి అపోహలు లేవని..బిడ్డను బడికి పంపిన ప్రతి తల్లికి డబ్బులు చేరవేస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ బడులను కూడా మెరుగుపరిచేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక అమ్మఒడి పథకం అమలుకు ప్రతి తల్లికీ తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి. అయితే పాదయాత్ర సందర్భంగా పిల్లలను స్కూలుకు పంపిన ప్రతితల్లికీ అమ్మఒడి పథకం ద్వారా రూ. 15వేలు డబ్బులు ఇస్తామని నాటి ప్రతిపక్షనేతగా జగన్ హామీ…

Read More