ఉప ముఖ్యమంత్రి….పుష్ప శ్రీవాణి గిరిజన సామాజిక వర్గం కాదా?

THE NEWS INDIA 24/7 NEWS NETWORK ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి గిరిజన సామాజిక వర్గం కాదా? అంటే గిరిజన సంఘాల నేతలు అవుననే అంటున్నారు. గిరిజనేతర మహిళను తీసుకువచ్చి మంత్రి పదవి కట్టబెట్టడమే కాకుండా, ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేయడం హాస్యాస్పదంగా ఉందని మండిపడుతున్నారు. పుష్ప శ్రీవాణి కులానికి సంబంధించిన కేసు ప్రస్తుతం న్యాయస్థానం లో కొనసాగుతుందని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పల నర్స తెలిపారు. అరకు లో ఆయన మీడియా తో మాట్లాడుతూ పుష్ప శ్రీవాణి సోదరి రామ తులసి ఎస్టీ కాదని గతంలో పార్వతీపురం ఐటి డిఏ అధికారులు జరిపిన విచారణ లో తేలిందని గుర్తు చేశారు. ఎస్టీ కాదని అధికారులు ధ్రువీకరించడం తో రామతులసి తన…

Read More