జగన్మోహన్‌రెడ్డి అనే నేను..

-ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను -ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం అనంతరం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి -వృద్ధాప్య పింఛన్ల పెంపు ఫైల్‌పై తొలి సంతకం -అవినీతి లేని పాలన -యువతకు 5.60లక్షల ఉద్యోగాలు -అక్రమాలుంటే రివర్స్ టెండరింగ్ -విచారణకు జ్యుడిషియల్ కమిషన్ -ఎల్లో మీడియాపై పరువునష్టం దావా: జగన్ -విజయవాడలో పండుగలా కార్యక్రమం -హాజరైన సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ తదితరులు అమరావతి, నమస్తే తెలంగాణ: వైఎస్ జగన్ అనే నేను.. మీ అందరికి ఒకే మాట చెప్తున్నా.. 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. మీ కష్టాలు చూశాను. మీ బాధలు విన్నాను. మీ అందరికీ నేను ఉన్నానని గట్టిగా చెప్తున్నా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన…

Read More

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అరుదైన గౌరవం లభించింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా సమావేశానికి గౌరవ అతిథిగా హాజరు కావాలని కేటీఆర్‌ను వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆహ్వానించింది. సీఐఐ భాగస్వామ్యంతో అక్టోబర్‌ 3, 4 తేదీల్లో ఈ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించనున్నారు. మేకింగ్‌ టెక్నాలజీ వర్క్స్‌ ఫర్‌ ఆల్‌ అనే నేపథ్యంతో ఈ సమావేశం కొనసాగనుంది.

Read More

ఆరెస్సెస్ ప్రచారక్ నుంచి చరిత్రాత్మక నేతగా..

– హిందుత్వానికి జాతీయవాదం మేళవింపు – విమర్శలకు వెరవని నేత.. దేశంలోనే శక్తిమంతుడు – సంపూర్ణ మెజారిటీతో రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన మూడోనేత న్యూఢిల్లీ, మే 30: నినాదాలతో ప్రజలను మంత్రముగ్ధులను చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఆయనే సాటి. తొలుత 2014లో అబ్‌కీ బార్ మోదీ సర్కార్, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదాలతో యావత్ భారతావనిని హోరెత్తించి ఒంటి చేత్తో తొలిసారి బీజేపీని సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చారు. తాజాగా 2019 ఎన్నికల్లో ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అన్న నినాదంతో భారతీయులందరి మనస్సులు చూరగొన్న మోదీ.. గురువారం రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత సంపూర్ణ మెజార్టీతో రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన మూడో నేతగా మోదీ..…

Read More

ఇదొక ఉజ్వల ఘట్టం

-తెలుగు ప్రజలు ప్రేమానురాగాలతో నడిచేందుకు బీజం -గోదావరి జలాలు సంపూర్ణంగా వాడుకుందాం -చరిత్రలో నిలిచిపోయేలా జగన్ పాలించాలి -రెండు రాష్ర్టాల మధ్య ఖడ్గచాలనం కాదు.. కరచాలనం కావాలి -జగన్ ప్రమాణస్వీకారోత్సవంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు అమరావతి, (న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం తెలుగు రాష్ర్టాల ప్రజల జీవనగమనంలో ఉజ్వల ఘట్టమని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు. రెండు తెలుగు రాష్ర్టాల మధ్య ఇప్పుడు కావాల్సింది ఖడ్గచాలనం కాదని, కరచాలనమని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో పరస్పర సహకారంతో ముందుకు వెళ్తూ, ఉభయ రాష్ర్టాలు సంపూర్ణంగా నదీజలాలను వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. గురువారం ఏపీ సీఎంగా ప్రమాణం స్వీకరించిన జగన్మోహన్‌రెడ్డికి కేసీఆర్ అభినందనలు తెలిపారు. జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ మాట్లాడుతూ, అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా…

Read More