అబివృద్ది చేసే వారికే నియోజకవర్గం ప్రజలు ఓట్లు..సున్నం రాజయ్య 

న్యూస్ ఇండియా 24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…అభివృద్ధి చేసే వారికే ఓటేయండి ప్రలోభాలకు, డబ్బుకు లోoగావద్దని రంపచోడవరం సిపిఎం, జనసేన, బిఎస్పి అభ్యర్థి  సున్నం రాజయ్య తెలిపారు. ఈరోజు ఉదయం రంపచోడవరం సిపిఎం కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో రాజయ్య  మాట్లాడుతూ 72 ఏళ్ళు నియోజకవర్గాన్ని పాలించిన పాలకులు రంపచోడవరం నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని, రహదారులు అద్వాన్నంగా ఉన్నాయని, పోలవరం ముంపు వాసులకు అరకొర పేకేజీ ఇచ్చి చేతులు దులుపుకున్నారని ,వారికి మెరుగైన పునరావాసం,పేకేజీ సాదిస్తాంమని,8 లక్షల తో ఇల్లు నిర్మిస్తాంమని,2019 కి 18 ఏళ్ళు నిండిన యువతకు ఆర్ఆర్ పేకేజీ సాదిస్తాంమని,టీడీపీ, వైసీపీ గెలిస్తే 5 మండలాల ముంపు బాధితులు పక్షాన మాట్లాడేవారు సభలో ఉండరని,గిరిజన ప్రాంతంలో కాళీ ఉద్యోగాలు ప్రత్యేక డీఏస్సీ ద్వారా ఉద్యోగాలు సాధిస్తామని,గిరిజన చట్టాలను కాపాడుతూనే గిరిజన గిరిజనేతరుల ఐక్యతను సాధిస్తాంమని, భద్రాచలంలో 40 ఏళ్ళు…

Read More

సిఎం రోడ్‌షోకు స్పందన కరువు..

న్యూస్ ఇండియా 24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నగరంలో నిర్వహించిన రోడ్‌షోకు స్పందన కరువైంది. ముఖ్యంగా సెంట్రల్‌ నియోజకవర్గంలో చేసిన రోడ్‌షో పూర్తిగా వెలవెలబోయింది. టిడిపి అభ్యర్థి బొండా ఉమాతోపాటు కింది స్థాయి నేతలు భారీగా ప్రచారం సాగించి, జన సమీకరణకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రోడ్‌షోకు ప్రజా స్పందన కరువైంది. గతంలో ఎప్పుడూ చంద్రబాబు పర్యటన ఇంత పేలవంగా సాగలేదు. రోడ్‌ షోకు, సింగ్‌నగర్‌ నందమూరినగర్‌ రోడ్‌ జంక్షన్‌లో జరిగిన సభకు పట్టుమని వెయ్యి మంది కూడా రాని పరిస్థితి ఉంది. సభలో టిడిపి నేతల హడావిడి తప్ప వేరొకటి కనిపించలేదు. రోడ్‌ షో సమయంలో ప్రజలు ఆవైపుగా చూసిన దాఖలాలు కనిపించలేదు. ఇళ్ల పక్కగానే రోడ్‌ షో వెళుతున్నా ప్రజలు నామమాత్రంగానే బయటకు వచ్చి చంద్రబాబును…

Read More

పచ్చ మీడియా పతివ్రతలు…!!

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…పచ్చ మీడియాకు ఇపుడు హఠాత్తుగా ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చింది. పార్టీ ఫిరాయింపులు గుర్తుకువచ్చాయి. ప్రజాస్వా మ్య విలువలు కూడా గుర్తుకొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల చట్టం వెలవెలపోతున్నదట. పార్టీ మార్పిడి నిరోధించడానికి గట్టి చట్టం రావాలట. ఇంకా చాలా చాలా రాసుకున్నా రు తమ పత్రికల్లో. సరే వారి పత్రిక వారిష్టం. ఎంతైనా రాసుకోవచ్చు. కానీ ఈ నీతులు రెండువందలకు పైగా సీట్లతో గెలిచిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటుతో బాబు గద్దె దింపినపుడు ఎందుకు గుర్తుకు రాలేదనేది ప్రశ్న. అంతకు ముందు నాదెండ్ల ఎపిసోడ్‌ను వెన్నుపోటని..అన్యాయం సహించం అంతు తేలుస్తామని పతాక శీర్షికలతో రంకెలు వేసిన సదరు ప్రజాస్వామ్య ఉద్ధారకుడు.. బాబు కుట్ర సమయంలో ఎందుకు మౌనవ్రతం అవలంబించాడో చెప్పాలి. వాస్తవానికి అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ ముఖం చూసి రెండువందలకు పైగా…

Read More

పవన్ కు మోగుతున్న వార్నింగ్ బెల్స్ !

న్యూస్ ఇండియా నేషనల్ న్యూస్ నెట్వర్క్…పవన్ కళ్యాణ్ ‘జనసేన’ అభ్యర్ధుల కోసం ప్రచారం చేస్తూ తాను పోటీ చేస్తున్న నియోజక వర్గాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు పవన్ కు వార్నింగ్ బెల్స్ గా మారుతున్నాయా అంటూ జనసైనికులు అభిప్రాయ పడుతున్నారు. రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పవన్ గాజువాక భీమవరం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు నియోజక వర్గాలలోను ఎన్నికల తేదీ సమీపిస్తున్నా ఎక్కడా ప్రచారం ఊపు అందుకోకపోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనితో పవన్ ఈ రెండు నియోజక వర్గాలలోను తన గెలుపు ఖాయం అనుకుని మితిమీరిన ఆత్మ విశ్వాసంతో తప్పటడుగు వేస్తున్నాడా అంటూ పవన్ వీరాభిమానులు కూడ టెన్షన్ పడుతున్నారు. వాస్తవానికి పవన్‌ సామాజిక వర్గం ఓట్లు భీమవరం నియోజకవర్గంలో 70 వేలకు వరకూ ఉంటే అదే విధంగా గాజువాకలో 55…

Read More