తుని లో….అన్నక్యాంటిన్లు ప్రారంభించిన కృష్ణుడు

న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్..పేద ప్రజల ఆకలి తీర్చేందుకు 5 రూపాయలకే భోజనం అందించే అన్న క్యాంటీన్ ను గురువారం తుని లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు ప్రారంభించారు. పేద ప్రజల తో కలిసి ఆయన భోజనం చేశారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటిన్లు ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ చైర్మన్ పి శేషగిరి రావు, తాండవ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ ఎస్ లోవ రాజు, మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, కమిషనర్ వెంకట్రావు, మున్సిపల్ డిఈ కనకారావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పడాల బ్రహ్మలింగేశ్వరావు., తుని టౌన్ స్టాఫ్ రిపోర్టర్.,  

Read More

మావోయిస్టుల డంప్‌ స్వాధీనం

న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్…ఒడిశా : నౌపడా జిల్లా పట్‌దారా అటవీప్రాంతంలో స్థానిక పోలీసుల సహాయంతో అక్టోపస్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహించాయి. కూంబింగ్‌లో భాగంగా మావోయిస్టులకు చెందిన ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు పరారీ అయ్యారు. మెయిన్‌పూర్‌ – నౌపడా డివిజన్‌ సీపీఐ మావోయిస్టులకు చెందిన క్యాంపస్‌పై పోలీసులు దాడి చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పట్‌ధార్‌ రిజర్వ్‌ ఫారెస్టు ఏరియాలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన బలగాలు మావోయిస్టుల క్యాంపుపై దాడి చేయడంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మొత్తానికి మావోయిస్టులు పరారీ కావడంతో.. అక్కడున్న డంప్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఐదు టిఫిన్‌ బాంబులు, మూడు యూపీఎస్‌ బ్యాటరీలు, రెండు కేజీల గన్‌ పౌడర్‌, విద్యుత్‌ తీగలు, దుస్తులు, ఎర్ర జెండాలతో పాటు విప్లవ…

Read More

అటవీ భూములపై కేంద్రం కొర్రీలు…!!

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్  (8.30 p.m బులిటిన్)…రాజధాని నిర్మాణంలో అటవీ భూముల వినియోగరపై కేంద్ర పర్యావరణ శాఖ తేల్చిచెప్పడం లేదు. పలు దఫాలుగా రాష్ట్రం నురచి వెళ్తున్న ప్రతిపాదనలను పరిష్కరిరచకుండా నాన్చుతోంది. దాదాపు 3200 హెక్టార్లకు పైగా భూముల్లో వివిధ నిర్మాణాలను చేపట్టేరదుకు గతంలోనే ప్రతిపాదనలు పంపిరచారు. ఈ అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిరచాలని, అరదుకు సమానంగా ఇతర ప్రారతాల్లో అడవులను అభివృద్ధి చేసేరదుకు భూములను అప్పగిస్తామని ప్రభుత్వం పేర్కొరది. దీనిని పలుసార్లు కేంద్ర పర్యావరణశాఖలోని అటవీ సలహా సంఘం చర్చిరచిరది కూడా. అయితే ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా అభ్యరతరాలను వ్యక్తం చేస్తున్నట్లు రాష్ట్ర అధికారులు చెబుతున్నారు.  ప్రధానంగా రాజధాని నిర్మాణ ప్రారతంలోని కొరడవీడులో ఎకో థీమ్‌ పార్క్‌ నిర్మాణం కోసం 150.84 హెక్టార్ల అటవీ భూమిని రాష్ట్రానికి బదలాయిరచాలని ప్రతిపాదిరచారు. అలాగే ఇదే…

Read More

ఢిల్లీలో భారీ వర్షం: వడగళ్ల వాన

న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్(8.45 p.m బులిటిన్)… ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన నోయిడా, ఘాజియాబాద్‌లలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఫిబ్రవరి 7 గురువారం మధ్యాహ్నం నుంచి వడగళ్లతో కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. గాలిలోని నీటి ఆవిరి కూడా రికార్డు స్థాయిలో 89 శాతంగా నమోదైంది. 24 గంటల్లో 1మి.మీ వర్షపాతం నమైదైందని మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ వర్షాల కారణంగా ఢిల్లీ నగరంలో తిరిగే 16 రైళ్లు 2నుంచి 6 గంటలు ఆలస్యంగా తిరుగుతున్నాయి. వర్షం కారణంగా వాతావరణాన్ని మంచు కప్పేయడంతో దారి కనిపించక రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది.

Read More