दिल्ली-एनसीआर में आज साफ रहेगा मौसम, ठंड का प्रकोप जारी

THE NEWS INDIA 24/7 NATIONAL NEWS NETWORK….नई दिल्ली। दिल्ली समेत पूरा उत्तर भारत इस समय शीतलहर की चपेट में है। पहाड़ों पर लगातार हो रही भारी बर्फबारी के कारण मैदानी इलाके कांप रहे हैं। मौसम विभाग के मुताबिक पहाड़ों पर बर्फबारी जारी रहने से ठंड से फिलहाल राहत के आसार नहीं हैं। हालांकि राहत की बात यह है कि दिल्ली-एनसीआर में आज मौसम साफ रहेगा। पहले आशंका जताई जा रही थी कि खराब मौसम का असर गणतंत्र दिवस की परेड पर भी पड़ सकता है, लेकिन मौसम विभाग का कहना…

Read More

The News India Republic Day LIVE: Veterans above age of 90 to take part for first time

THE NEWS INDIA 24/7 NATIONAL NEWS NETWORK….New Delhi, Jan 26: India is celebrating its 70th Republic Day today. South African President Cyril Ramaphos is the chief guest this year. He is accompanied by First Lady Dr. Tshepo Motsepe along with a high-level delegation that includes nine ministers, senior officials, and a 50-member business contingent.Ramaphos is the second South African President after Nelson Mandela to be the chief guest at the Republic Day Parade on the historic Rajpath.

Read More

జేడీఎస్‌లోనూ అసంతృప్తి జ్వాలలు..

 న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్  బెంగళూరు: మంత్రివర్గ విస్తరణ జాప్యం చేస్తుండడంపై జేడీఎస్‌లోనూ అసంతృప్తి పెరుగుతోంది. జేడీఎస్‌ కూటమికి సంబంధించి రెండు స్థానాలు భర్తీ చేసుకోవాల్సి ఉండేది. సంకీర్ణ ప్రభుత్వం ఆరంభమైనప్పటి నుంచి ఒక స్థానం ఖాళీగా ఉండగా బీఎస్పీ మద్దతు ఉన్నందున ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మహేశ్‌ కొన్ని రోజులపాటు ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా కొనసాగి రాజీనామా చేశారు. దీంతో జేడీఎస్‌ కోటాలో 2 ఖాళీలు ఉన్నాయి. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీ 6 మందికి కేబినెట్‌లో చోటు కల్పించింది. కానీ జేడీఎస్‌ మాత్రం వాయిదా వేస్తుండడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చెప్పలేని పరిస్థితిలో భర్తీ చేయకుండా జాప్యం చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడుతున్నారు. అయితే అసంతృప్తి మరింత దారి తప్పకముందే అప్రమత్తమైతే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.…

Read More

కాసేపట్లో పరేడ్ గ్రౌండ్‌కు గవర్నర్, సీఎం కేసీఆర్

న్యూస్ ఇండియా 24/7నేషనల్ న్యూస్ నెట్వర్క్….సికింద్రాబాద్: పరేడ్‌గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరేడ్‌గ్రౌండ్‌లో గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. వేడుకలకు ముందు సీఎం కేసీఆర్ అమరవీరులకు అంజలి ఘటించనున్నారు. సైనిక స్మారక స్థూపం వద్ద సీఎం నివాళులర్పిస్తారు. అనంతరం గవర్నర్ సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. వేడుకల్లో భాగంగా గవర్నర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ ప్రణాళికలను గవర్నర్ వివరించనున్నారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేస్తారు. సాయంత్రంర రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తారు.

Read More