కేసీఆర్‌కి జగన్ ఇవ్వబోయే షాక్ ట్రీట్‌మెంట్!

న్యూస్ ఇండియా పొలిటికల్ న్యూస్ నెట్వర్క్…‘ఆంధ్రోళ్ల పార్టీతో మనకేంటి పని..? మన కష్టాల మీద బెజవాడలో పంచాయతీ పెడతారా?’ అనే ఏకవాక్య నిరసనతోనే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో నెగ్గుకొచ్చారు కేసీఆర్. చంద్రబాబును బూచిగా చూపి.. తెలంగాణ ప్రజల్ని భయపెట్టి సంపాదించుకున్న ఓట్లే తెరాసకు మళ్ళీ పట్టం కట్టాయన్న లెక్క కూడా ఒకటుంది. మనం తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా? మళ్ళీ ఆంధ్రా పార్టీల చేతుల్లో పెట్టడానికేనా? అంటూ ఆత్మగౌరవ నినాదాన్ని లేవనెత్తిన కేసీఆర్.. ఆ మేరకు భారీగా లబ్ది పొందారన్నది వాస్తవం. ‘మన పాలన మనమే చేసుకుందాం..’ అనే కేసీఆర్ స్లోగన్ వల్లే తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలిపొయ్యాయన్నది కూడా నిజం. ఈ విషయం ఇప్పుడు చంద్రబాబు బెటాలియన్‌కి కూడా పూర్తిగా బోధపడింది! ‘ఇక్కడ పరిపాలన గాలికొదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రంలో పెత్తనం చేయబోయా’రంటూ మొన్నటి ఎన్నికల సందర్భంగా…

Read More

కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలి- సీఎం చంద్రబాబు

న్యూస్ ఇండియా పొలిటికల్ న్యూస్ నెట్వర్క్…. దేశవ్యాప్తంగా మళ్లీ రిజర్వేషన్ల అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా రాష్ర్టాలు వివిధ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ చేసిన తీర్మానాలను కేంద్రానికి పంపాయి. తాజాగా సీఎం చంద్రబాబు కూడా వాల్మీకులను ఎస్టీల్లో, కాపులను బీసీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, వాళ్లందరికీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తున్నందువల్లే అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం తెరపైకి తీసుకొచ్చిందని విమర్శించారు. వాల్మీకులు చేతి వృత్తులు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ల కోసం రూ.100 కోట్లు కేటాయించి ఆ నిధులతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు. మంగళవారం సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా కోసిగిలో జరిగిన జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Read More

రాహుల్‌ తో…. చంద్రబాబు భేటీ..!!

న్యూస్ ఇండియా పొలిటికల్ న్యూస్ నెట్వర్క్… కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న టీడీపీ అధినేత.. రాహుల్‌ను ఆయన నివాసంలో కలిశారు. దాదాపు గంట పాటు వారి భేటీ కొనసాగింది. రాబో యే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో కలసికట్టుగా ముందుకు పోవడంపై రాహుల్‌తో చంద్రబాబు చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఏపీలో కాంగ్రెస్, టీడీపీ కలసి పోటీ చేసే అంశం కూడా వారిమధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్‌ను, ఇతర పార్టీలను పరిగణనలోకి తీసుకోకుండా సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకున్న అంశం చర్చకొచ్చినట్టు ఆ వర్గాలు తెలిపాయి. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలను ఏకం చేయాలనే లక్ష్యంతో జాతీయ స్థాయిలో కృషి చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పుకుంటున్న తరుణంలోనే యూపీలో ఎస్పీ, బీఎస్పీలు తాముగా పొత్తు కుదుర్చుకోవడం,…

Read More

ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏంటి..!

న్యూస్ ఇండియా భక్తి న్యూస్ నెట్వర్క్..ప్రస్తుతం కొనసాగుతున్న ధనుర్మాసం శ్రీమహావిష్ణువు కు అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో ఈనెల అంతా వైష్ణవ ఆలయాలు చాల సందడిగా కనిపిస్తూ ఉంటాయి. సూర్యభగవానుడి సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం – రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒకరోజు అని అంటారు. సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం అంటే మారడం అనిభావం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు తన కుమారుడైన శని ఇంటికి వెళ్ళడం కోసం వెళ్ళిన రోజును ఉత్తర ఆయనం అంటే ఉత్తరవైపు పయనించడం అని అర్థం. సూర్యుడు పయనించే దిక్కునుబట్టి, దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. ఉత్తరాయణంలో లయ…

Read More