తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డుకాదు: ఈసీ

న్యూస్ ఇండియా పొలిటికల్ న్యూస్ నెట్వర్క్…తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రివర్గ విస్తరణకు పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డుకాదని… కేబినెట్ ను విస్తరించుకోవచ్చని తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 20 రోజులు దాటిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. మంచిరోజులు లేవనే కారణంతో మంత్రవర్గ విస్తరణ వాయిదా వేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి తర్వాత విస్తరణ ఉంటుందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 30 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో, ఈ ఎన్నికలు ముగిసేంత వరకు విస్తరణ ఉండదనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఎన్నికల కోడ్ కు, మంత్రివర్గ విస్తరణకు సంబంధం ఉండదని ఎన్నికల సంఘం స్పష్టతను…

Read More

As Pakistan bolsters military might, an uneasy disquiet at the border

THE NEWS INDIA NATIONAL 24/7 ENGLISH NEWS NETWORK….New Delhi, Jan 4: On December 31, the Indian Army killed two intruders believed to be Pakistani soldiers. An attempt to attack the Indian forward posts along the Line of Control in the Nowgam sector of north Kashmir’s Kupwara district had been foiled. Pakistan’s Border Action Team (BAT) had made two attempts in 2018 to attack forward posts in a bid to push infiltrators of the Lashkar-e-Tayiba and Jaish-e-Mohammad not the Indian side.

Read More

अयोध्या विवाद पर सुप्रीम कोर्ट में टली सुनवाई, तीन जजों की बेंच का होगा गठन

  THE NEWS INDIA (TNI 24/7  HINDI NEWS NETWORK)….नई दिल्ली। देश की सियासत का केंद्र रहे अयोध्या राम जन्मभूमि विवाद पर सुप्रीम कोर्ट में सुनवाई 10 जनवरी तक के लिए टाल दी गई है। सुप्रीम कोर्ट ने कहा है कि इस मामले में आगे की सुनवाई तीन जजों की बेंच करेगी। विवादित जमीन पर मालिकाना हक को लेकर ये मामला काफी समय से कोर्ट में लंबित है। आज सीजीआई रंजन गोगोई और एसके कॉल की बेंच ने इस मामले की सुनवाई की। गौरतलब है कि इस मामले के मंदिर-मस्जिद से…

Read More

‘సహజీవన సంబంధం రేప్‌ కాదు’

న్యూస్ ఇండియా నేషనల్  న్యూస్ నెట్వర్క్…న్యూఢిల్లీ: సహజీవనంలో ఉన్న పురుషుడు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తన భాగస్వామిని వివాహమాడని పక్షంలో వారి మధ్య భౌతిక సంబంధం రేప్‌తో సమానం కాదని సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. మహారాష్ట్రకు చెందిన నర్సు ఓ డాక్టర్‌పై పెట్టిన కేసును కొట్టివేస్తూ అత్యున్నత ధర్మాసనం పైవిధంగా స్పందించింది. భర్త చనిపోయిన తరువాత ఆ నర్సు..డాక్టర్‌తో ప్రేమలో పడిందని, కొన్నాళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారని తెలిసింది. ‘రేప్‌కు, పరస్పర అంగీకార శృంగారానికి చాలా తేడా ఉంది. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫిర్యాదు వచ్చిన వ్యక్తి బాధితురాల్ని నిజంగానే వివాహం చేసుకోవాలనుకున్నాడా? లేదా అతనికి ఏదైనా దురుద్దేశం ఉందా? తన కోరికను తీర్చుకోవడానికి ఆమెకు తప్పుడు ప్రమాణం చేశాడా? అని పరిశీలించాలి. నిందితుడి మాయలో పడిపోవడం ద్వారా కాకుండా, అతనిపై ప్రేమ కారణంగా బాధితురాలు శృంగారంలో పాల్గొంటే అలాంటి…

Read More