KCR Slams Chandrababu

THE NEWS INDIA 24/7 NEWS NETWORK…Telangana Chief Minister KCR has come down heavily at AP CM Chandrababu Naidu alleging that he has cheated the people of the state. In a Press Meet, TRS Chief has alleged that TDP Chief apart from cheating the farmers of the state denying the farm waiver, he has also cheated the DWACRA women. Telangana CM KCR said whatever he promised, he has fulfilled the same and some are on the way to complete. CM KCR has shared some of the details of his recent meeting…

Read More

Pawan Kalyan Responds on AP CM’s Alliance Comments

THE NEWS INDIA 24/7 NEWS NEYWORK…Jana Sena Chief Pawan Kalyan has made it clear that his party will not form an alliance with any party in upcoming General Assembly Election 2019. Reacting over AP CM Chandrababu Naidu’s alleged comments that Jana Sena has been secretly developing an alliance with other party and also seats distribution have already been completed, Pawan Kalyan has tweeted stating that there is no truth in this. Jana Sena Chief has made his intention clear that in coming election, they will contest singly. Watch the video…

Read More

టీఆర్ఎస్ మైండ్గేమ్..!

న్యూస్ ఇండియా24/7 పొలిటికల్ న్యూస్ నెట్వర్క్.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు  అభివృద్ధి కోసం కారెక్కండంటూ ఫోన్లు పార్లమెంటు ఎన్నికల్లోపు చేర్చుకునే యత్నం   న్యూస్ ఇండియా బ్యూరో-హైదరాబాద్‌  ముందస్తు ఎన్నికల్లోనూ మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకున్న టీఆర్‌ఎస్‌…మరింత బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్‌ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నది. ఆ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సోష ల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగు తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గండ్ర వెంకట్రామణారెడ్డి కలవడం మరింత చర్చనీయాం శమైంది. టీఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగు తున్న పాత కాంగ్రెస్‌ నాయకులను, ఆయా జిల్లాల టీఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని రంగంలోకి దించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. మీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా. మరిన్ని నిధులు రావాలన్నా… కారె క్కండంటూ ఫోన్లు వస్తున్నట్టు తెలిసింది.…

Read More

వామపక్షాల కీలకపాత్ర…

 న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్ కొత్త సంవత్సరం వచ్చేసింది. అంతకు మూడు నెలల మునుపే ఎన్నికల వాతావరణం కూడా వచ్చేసింది. రాష్ట్రంలో అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీ ధర్మ పోరాట దీక్షలు, జిల్లాల వారీ, నియోజక వర్గాల వారీ సమీక్షలు, పార్టీ సభ్యత్వ నమోదు వంటి సన్నాహక కార్యక్రమాలను ఒకవైపు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భారీ అడ్వర్‌టైజ్‌మెంట్లు, శ్వేత పత్రాలనబడే ప్రచార పత్రాలు ఇంకోవైపు చేపట్టింది. అన్నింటా తానై అన్నట్టు చంద్రబాబు క్షణం తీరిక లేకుండా ఈ షో నిర్వహిస్తున్నారు. తానే తిరిగి ముఖ్యమంత్రి కాకపోతే ‘ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుందో చూసుకోండి’ అంటూ ఒక విధంగా ప్రజల్ని హిప్నటైజ్‌ చేద్దామని ఆయన ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. సంక్షేమ పథకాల వల్లనే తెలంగాణలో కెసిఆర్‌ ఘన విజయం సాధించారన్న పత్రికా విశ్లేషణలు వచ్చాక ఈ హడావుడి ఆంధ్రప్రదేశ్‌లో మరీ వేగంగా జరుగుతోంది.…

Read More