తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

న్యూస్ ఇండియా న్యూస్ నెట్వర్క్…తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకుపోవాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, వెల్లివిరిసేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

Read More

అక్కతో వివాహేతర బంధం పెట్టుకున్నాడని..

 న్యూస్ ఇండియా 24/7న్యూస్ నెట్వర్క్…వివాహితతో అక్రమ సంబంధం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. అక్కతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడ్ని హత్య చేసి.. నాలాకింద పూడ్చిపెట్టాడు తమ్ముడు. మూడ్రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ హత్య సంచలనం రేపింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ గోల్కొండకు చెందిన మహ్మద్ అలి దుబాయ్ లో కారు డ్రైవర్ గా పనిచేసేవాడు. దుబాయ్ లో అతనికి హైదరాబాద్ మెహదీపట్నం ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన ఫరీద్ పరిచయమయ్యాడు. కొంతకాలానికే వారిద్దరూ స్నేహితులయ్యారు. స్నేహితులిద్దరూ హైదరాబాద్ కు వచ్చారు. ఫరీద్ ఇంటికి అలీ తరచూ వస్తూపోతూ ఉండేవాడు. పెళ్లియి ముగ్గురు పిల్లలు ఉన్న ఫరీద్ అక్కతో అలీ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఫరీద్ కు తెలిసి.. అలీని మట్టుబెట్టాలని పథకం పన్నాడు. ఈక్రమంలో ఈనెల 28న మధ్యాహ్నం అలీ ఇంటికి వచ్చి..…

Read More

Telangana lawyers emotional as they bid farewell to AP counterparts -news india

THE NEWS INDIA 24/7 POLITICAL NEWS NETWORK…Hyderabad High Court (HC) today became witness to some emotional scenes, as Telangana judges, lawyers and judicial staff bid farewell to their Andhra Pradesh (AP) counterparts. Following notification by the Centre, bifurcation of High Court (HC) into Telangana and AP has begun. The AP lawyers said that it is a bitter-sweet experience for them. They had left their homelands some 30 years ago to settle down in Hyderabad. Now it is like going back home, but with some heart-break. Telangana lawyers, who gave a…

Read More

తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

న్యూస్ ఇండియా న్యూస్ నెట్వర్క్…కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో తెలుగు ప్రజలందరికీ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ 2019లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా తెలుగు ప్రజలకు తన తరపున, జనసైనికుల తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. గడచిన ఏడాది అనుభవాలను ప్రేరణగా తీసుకొని నూతన నిర్ణయాలతో ముందడుగు వేద్దామని, ఈ కొత్త సంవత్సరంలో సామాన్యుడే రాజై వెలగాలని, మానవీయ పాలనకు, నవ చరితకు ఇది శ్రీకారం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Read More