నవ్యాంధ్ర మళ్ళీ ముక్కలవుతుందా..!!

న్యూస్ ఇండియా పొలిటికల్ డెస్క్…. ఇరవై మూడు జిల్లాలతో అలరారిన నిండు కుండ లాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సరిగ్గా నాలుగేళ్ళ క్రితం రెండు ముక్కలైంది. చితికిన ముక్కతో పడుతూ లేస్తూ నవ్యాంధ్ర కొట్టుమిట్టాడుతోంది. విభజన ఏపీలో రాజకీయమే తప్ప అభివ్రుధ్ధి ఎక్కడా కానరాని దుస్థితి ఉంది. చూస్తూండనే తొట్ట తొలి పాలన పూర్తి అయి మళ్ళీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ కొత్త ఆలొచనలు పుట్టుకొస్తున్నాయి. మరో ముక్కకు రెడీనా: నవ్యాంధ్ర రెండు ముక్కలు అయ్యే రోజులు ఎంతో దూరం లేవా. ఇపుడున్న పదమూడు జిల్లాల ఏపీని సగానికి సగం విడగొట్టడానికి రాజకీయం కాచుకుకూర్చుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. నవ్యాంధ్రన విషపు బీజాలు నాటేందుకు నాయకులు తయారుగానే ఉన్నారు. ఇపుడు ప్రజలు ఏమంటారన్న దానిపైననే ఏపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. మైసూరా ఘాటు కామెంట్స్: కడపలో తాజాగా…

Read More

తులసి ఆకుల రసంలో తేనె కలిపి తీసుకుంటే…?

న్యూస్ ఇండియా ఆరోగ్యము… 1. కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి. 2. ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, లేదా ఆ రసంలో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది. 3. తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి. 4. జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే ఫలితం ఉంటుంది. 5. కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో…

Read More

పసుపు గవ్వలు….

న్యూస్ ఇండియా భక్తి…సముద్రం ఒడ్డున దొరికే గవ్వల్లో రకరకాలు ఉంటాయి. వైకుంఠపాళి వంటి ఆటల్లో, జూదక్రీడల్లో వీటిని ఉపయోగిస్తారనే సంగతి తెలిసినదే. వీటిలో కొంత అరుదుగా దొరికే పసుపు గవ్వలకు విశేష ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉంది. ఇవి లేత పసుపురంగులో కాస్త చిన్నగా ఉంటాయి. పసుపు గవ్వ లతో బగళాముఖి మాతను ఆరాధిస్తే శత్రుపీడ తొలగుతుంది . జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నవారు, రాహు కేతు దోషాలు ఉన్నవారు పసుపు గవ్వలు పూజ చెయాలి. S.RAMADEVI

Read More

కేసీఆర్ ఫాంహౌస్‌కు.. కేటీఆర్ అమెరికాకు..ఉత్తమ్ !!

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)…కేసీఆర్, కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని.. కేటీఆర్ పొగరు అణిచేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో కేసీఆర్ కుటుంబం మాత్రమే టీఆర్‌ఎస్‌లో ఉంటుందన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌కు.. కేటీఆర్ అమెరికాకు వెళ్లడం ఖాయమని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ అతి తెలివితో కారణం లేకుండా అసెంబ్లీని రద్దు చేశారని విమర్శించారు. తాము ఆంధ్రా పార్టీతో పొత్తు పెట్టుకున్నామని కేసీఆర్, కేటీఆర్ పదే పదే ఆరోపిస్తున్నారన్న ఉత్తమ్.. కోదండరాం, రమణ, చాడా వెంకటరెడ్డి తదితరులలో ఎవరు ఆంధ్రకు చెందినవారో చెప్పాలని ప్రశ్నించారు.

Read More