మేరా హైదరాబాద్ ! హమారా హైదరాబాద్ !! నినాదంతో సీమాంధ్రుల ఐక్యవేదిక పనిచేస్తుంది… సంగినీడి

. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత జీవనోపాధి సాగిస్తున్న కోటి మంది సీమాంధ్రుల పరిరక్షణకు ,సీమాంధ్రుల అభ్యున్నతికి ,వారి హక్కుల కోసం  నిరంతరం  సీమాంధ్రుల ఐక్యవేదిక  అండగా నిలుస్తుందని ,మేరా హైదరాబాద్ ! హమారా హైదరాబాద్ !! నినాదంతో సీమాంధ్రుల ఐక్యవేదిక పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ పథకాలు సీమాంధ్రులకు చేరే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు , నానాకరామ్ గూడా భవనం కూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి వారికి న్యాయం చేయడం జరిగింది. సీమాంధ్రుల హక్కులను పరిరక్షిస్తామని చెబుతూన్న కొన్ని రాజకీయపార్టీలు, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా ఆంధ్ర , ఆంధ్రోళ్లు అనే వ్యతిరేక భావన సృష్టించబడుతు తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్లు అనిపిస్తుందని, మేము భారత పౌరులం,తెలుగువాళ్ళం, తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అనే భావన…

Read More

Anything can happen in J&K: Never thought would re-tweet anything you say, Omar tells Mehbooba

THE NEWS INDIA(24/7 ENGLISH NEWS NETWORK)…Srinagar, Nov 22: The unexpected took place. Although the drama in Jammu and Kashmir ended with the dissolution of the state’s legislative assembly, the events saw the National Conference and PDP agreeing with each other. The unexpected event took place on Twitter. NC leader, Omar Abdullah re-tweeted Mehbooba Mufit’s tweets and said that he had never thought he would re-tweet her comments. “And I never thought I’d be retweeting anything you said while agreeing with you. Politics truly is a strange world. Good luck for…

Read More

Pak religious scholar Maulana Samiul Haq assassinated in Rawalpindi

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)…Pakistani religious scholar and former senator Maulana Samiul Haq, also known as ‘father of Taliban’, was assassinated in Rawalpindi on Friday. According to Pakistani media, Maulana Hamidul Haq, the son of the JUI-S chief, said his father was stabbed to death while he was resting in his room. Maulana Sami was a heart patient, Hamid said. “His driver Haqqani had gone out. On his return, he saw that Maulana Sami was lying in his bed in a pool of bed. He was no longer alive,”…

Read More

గూగుల్ లో మీటూ …లొల్లీ

న్యూస్ ఇండియా ఇంటర్ నెట్ డెస్క్ సంస్థలో మహిళలపై లైంగిక వేధింపులు… వివక్షకు వ్యతిరేకంగా గళం… భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా నిరసన… ఆరోపణలున్న ఉన్నతాధికారులకు భారీ ప్యాకేజీలు …. శాన్‌ఫ్రాన్సిస్కో/న్యూఢిల్లీ,  పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులు, మహిళా ఉద్యోగులపై వివక్షకు వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసన ప్రదర్శన ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌ను కుదిపేసింది. భారత్ సహా పలు దేశాల్లో గురువారం వందల మంది గూగుల్ ఉద్యోగులు తమ కార్యాలయాల నుంచి వాకౌట్ చేశారు. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారులపై యాజమాన్యం తగిన చర్యలు తీసుకోలేకపోయిందని ఆరోపించారు. ఉద్యోగుల ప్రతినిధులను బోర్డులోకి తీసుకోవాలని, వేధింపులపై వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌ను డిమాండ్ చేశారు.పనిప్రదేశంలో కొంతమంది మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ ఉన్నతాధికారులకు గూగుల్ భారీ ప్యాకేజీలతో వీడ్కోలు పలికిందని వచ్చిన వార్తలపై…

Read More