శివసేనకు బీజేపీ బంపర్ ఆఫర్

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్….మహారాష్ట్రలో అధికారాన్ని చేజిచ్చుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీ తమ మిత్రపక్షమైన శివసేనకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా మహారాష్ట్ర లో బీజేఎల్పీ నేతగా ఫడ్నవీస్ ను ఎంపిక చేసింది. ఈ క్రమంలో శాసనసభాపక్షనేతగా ఫడ్నవీస్ ను ఏకగ్రీవంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. సీఎం పదవీపై పట్టు వదలని శివసేనకు బీజేపీ బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఈ ఆఫర్ లో భాగంగా డిప్యూటీ సీఎంతో పాటుగా పదమూడు మంత్రి పదవులను ఇస్తామని బీజేపీ ప్రకటించింది. అయితే మొదటి నుంచి సీఎం కుర్చీ కోసం ఆరాటపడుతున్న తాజా బీజేపీ ఆఫర్ పై శివసేన ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Read More

J&K ceases to be a state; two new UTs come into being

   THE NEWS INDIA 24/7 NATIONAL NEWS NETWORK…(Srinagar)Oct 31: In an important milestone in the history of J&K, the state was officially bifurcated into two Union Territories – Jammu and Kashmir and Ladakh – on the intervening night of October 30-31. The creation of the UTs of J&K and Ladakh coincides with the birth anniversary of country’s first Home Minister Sardar Vallabhbhai Patel, who is credited with the merger of over 560 princely states into the Union of India. IAS officers Girish Chandra Murmu and RK Mathur, who have been appointed…

Read More

తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట… విశేషాలు

న్యూస్ ఇండియా 24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…..హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట శుభాలకు, విజయాలకు చిహ్నం. విజయదశమి రోజున ఈ పిట్టను చూడడాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. దసరా పండుగ వచ్చిందంటే జమ్మిచెట్టు ఎలా గుర్తుకు వస్తుందో పాలపిట్ట కూడా అలాగే గుర్తుకువస్తుంది. గుప్పెడంత ఉండే ఈ పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. దసరా పర్వదినాన పాలపిట్టను చూడాల్సిందే. దానికి మొక్కాల్సిందే. ఎందుకంటారా..! విజయదశమి రోజున ఈ పిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతి పనీ విజయవంతంగా పూర్తవుతుందని పూర్వీకుల నమ్మకం. పాలపిట్టను దసరా రోజే ఎందుకు చూడాలి అంటారా? దీనికి చాలా ఆసక్తికరమైన ‘పిట్ట’ కథే ఉంది. పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకుని అయోధ్య రాజ్యానికి తిరిగి వస్తుండగా.. పాలపిట్ట కనపడిందట. అప్పటి నుంచి…

Read More

पहला राफेल एयरक्राफ्ट रिसीव करने फ्रांस के मेरिग्‍नैक पहुंचे राजनाथ सिंह…

THE NEWS INDIA 24/7 NATIONAL HINDI NEWS NETWORK…..नई दिल्ली। रक्षामंत्री राजनाथ सिंह आज फ्रांस में पहले राफेल लड़ाकू विमान को रिसीव करेंगे। तीन दिन के दौरे पर फ्रांस पहुंचे राजनाथ सिंह मंगलवार को पेरिस से मेरिग्‍नैक पहुंचे हैं। फ्रांस की सेना के स्पेशल विमान से मेरिग्‍नैक पहुंचे राजनाथ सिंह को यहां एक आधिकारिक कार्यक्रम में फ्रांस ने भारत को पहला राफेल विमान सौंपा जाना है। राजनाथ सिंह के साथ भारतीय वायुसेना प्रमुख, चीफ एयरमार्शल आरकेएस भदौरिया भी फ्रांस में मौजदू हैं। दोनों देशों के बीच 36 लड़ाकू विमानों को लेकर…

Read More