మెగా కుటుంబ స‌భ్యులతో.. స‌మంత

0 25
  • మెగా కుటుంబ స‌భ్యులంతా ఒక్క‌చోట‌
  • ఉపాస‌న‌తో స‌మంత ఫొటో

మెగా కుటుంబ స‌భ్యులు ఇటీవ‌ల దీపావ‌ళి సంద‌ర్భంగా ఒకే చోట పండుగ జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. ‘హ్యాపీ దీపావ‌ళి’ అంటూ సినీన‌టుడు అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఓ ఫొటో బాగా వైర‌ల్ అయింది. ఈ వేడుక‌లో అల్లు అర్జున్ మాత్ర‌మే కాదు హీరోయిన్ స‌మంత కూడా పాల్గొంది. ఆమెకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ అవుతోంది.

మెగా కుటుంబ స‌భ్యులు పండుగ సంద‌ర్భంగా పోస్ట్ చేసిన ఫొటోలో స‌మంత క‌న‌ప‌డుతోంది. రెండు రోజుల పాటు మెగా కుటుంబం ఈ వేడుక‌లు జ‌రుపుకుంది. అల్లు అర్జున్‌తో పాటు రామ్ చ‌ర‌ణ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, బాబీ, నిహారిక‌, ఉపాస‌న‌, చైత‌న్య తో పాటు ప‌లువురు ఇందులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఉపాస‌న‌తో స‌మంత ఫొటో దిగింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy